వైరాలో సీఎం కేసీఅర్ భారీ బహిరంగ సభ..
- Shiva YT
- Nov 21, 2023
- 1 min read
🏛️ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిరోజూ నాలుగు ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటున్నారు.

తనదైన శైలిలో మాట్లాడుతూ ప్రజలను ఆకర్షిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు ఖమ్మం జిల్లాలోని మధిర, వైరా నియోజకవర్గాలతోపాటు మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్, సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. 🎉











































