top of page

9 నంది అవార్డులను సాధించిన 'భైరవద్వీపం' రీరిలీజ్

మరోవైపు, బాలయ్య ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భైరవద్వీపం సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 30 ఈ చిత్రం రీరిలీజ్ అవుతోంది. తాజాగా దీనికి సంబంధించిన రీరిలీజ్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

మరోవైపు, బాలయ్య ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భైరవద్వీపం సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 30 ఈ చిత్రం రీరిలీజ్ అవుతోంది. తాజాగా దీనికి సంబంధించిన రీరిలీజ్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కు అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. 4కే ఫార్మాట్ లో వస్తున్న ఈ సినిమా వాస్తవానికి ఈ నెల 5నే విడుదల కావాల్సి ఉంది. అయితే, కొన్ని సమస్యల కారణంగా విడుదల వాయిదా పడింది. ఈ చిత్రంలో కైకాల సత్యనారాయణ, విజయకుమార్, శుభలేఖ సుధాకర్, బాబూ మోహన్, గిరిబాబు తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు.

చందమామ విజయ కంబైన్స్ పై బి.వెంకటరామిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్న ఈ చిత్రం... ఏకంగా 9 నంది అవార్డులను సాధించింది.

 
 
bottom of page