top of page

మిథునం

వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాల్లో ఆశించిన ప్రయోజనాలు సిద్ధిస్తాయి.

సోదరులతో విభేదాలు చాలావరకు పరిష్కారం అవుతాయి. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభి స్తుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగి పోతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.


 
 
bottom of page