‘కింగ్ ఆఫ్ కోథా’ ట్రైలర్.. అదరగొట్టేసిన దుల్కర్. 🎬🤟
- Suresh D
- Aug 10, 2023
- 1 min read
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ మూవీ ‘కింగ్ ఆఫ్ కోథ’. అభిలాష్ జోషి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఓనమ్ కానుకగా విడుదల చేయనున్నారు. గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, టీజర్ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల అయ్యింది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీన్లతో ఆకట్టుకుంది. పూర్తిస్థాయిలో ఊర మాస్ లుక్ లో కనిపించాడు దుల్కర్.💥🤯









































