top of page

అఖిల్ “ఏజెంట్” నుండి రామ కృష్ణ సాంగ్ ప్రోమో రిలీజ్!

టాలీవుడ్ యంగ్ హీరో, అక్కినేని అఖిల్ హీరోగా, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పై యాక్షన్ ఎంటర్ టైనర్ ఏజెంట్. ఏప్రిల్ 28, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ చిత్రం నుండి రామ కృష్ణ సాంగ్ ప్రోమో ను మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ పాటకి ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోస్ లిరిక్స్ రాయగా, రామ్ మిరియాల పాడటం జరిగింది. హిప్ హాప్ తమిజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page