పంజాబ్ అరుదైన ఘనత
- Sudheer Kumar Bitlugu
- Apr 23, 2023
- 1 min read

చివరి 5 ఓవర్లలో అత్యధిక పరుగులు (96) సాధించిన 2 వ
జట్టుగా పంజాబ్ రికార్డు సృష్టించింది. నిన్న MIతో మ్యాచ్లో ఈ ఘనత సాధించింది. 2016లో గుజరాత్ లయన్స్పై చివరి 5 ఓవర్లలో 112 రన్స్ చేసిన RCB అగ్రస్థానంలో ఉంది. 2019లో KKRపై RCB 91 రన్స్, 2020లో RCBపై MI 89 రన్స్ చేశాయి. కాగా, నిన్నటి మ్యాచ్లో సామ్ కర్రన్(55), హరీప్రీత్(41) చెలరేగడంతో పంజాబ్ 214 రన్స్ చేయగా, ముంబై 201 రన్స్ మాత్రమే చేసి ఓడిపోయింది.