జడేజాకు కోపమొచ్చింది..అసలు ఎంజరిగింది అంటే
- Sudheer Kumar Bitlugu
- Apr 22, 2023
- 1 min read

నిన్నటి మ్యాచ్లో SRH కీపర్ క్లాసెన్తో CSK ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు వాగ్వాదం జరిగింది. ఇన్నింగ్స్ 14వ ఓవర్లో జడేజా వేసిన తొలి బంతిని మయాంక్ స్ట్రైట్గా ఆడారు. నాన్ చ్ స్ట్రైకింగ్ ఎండ్ ఉన్న క్లాసెన్ అడ్డు రావడంతో జడేజా క్యాచ్ పట్టలేక కింద పడిపోయారు. దీంతో జడేజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరి మధ్య చిన్న వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత బంతికి కూడా ఇద్దరూ కోపంగా చూసుకున్నారు.