top of page

విరూపాక్ష మూవీ REVIEW


సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ విరూపాక్ష. మూఢనమ్మకాలతో గ్రామానికి ఎదురైన సమస్యలు, హీరోయిన్కు మరణ గండం, దాని నుంచి ఆమెను కాపాడేందుకు హీరో ఏం చేశాడన్నది మిగతా కథ. సాయితేజ్ నటన, ఫస్టాఫ్, BGM, పాటలు, స్క్రీన్ప్లే, థ్రిల్లర్ అంశాలు, లవ్ స్టోరీ సినిమాకు ప్లస్ కాగా.. సెకండాఫ్ స్లోనరేషన్, క్లైమాక్స్, ఊహించేలా ఉన్న కొన్ని సీన్లు మైనస్.


How Was The Movie Virupaksha ? Give Your Opnion ...

  • Good

  • Average

  • Excellent

  • Worst



 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page