సైంధవ్ నుండి మెలోడియస్ సాంగ్ "సరదా సరదాగా" 🕺🎉
- Suresh D
- Dec 18, 2023
- 1 min read
వెంకటేష్ దగ్గుబాటి, బేబీ సారా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరేమియా నటించిన సైంధవ్ నుండి మెలోడియస్ సింగిల్ "సరదా సరదాగా" . రచన & దర్శకత్వం డా. శైలేష్ కొలను. సంతోష్ నారాయణన్ సంగీతం.🕺🎉










































