top of page

సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ఇకపై మహేష్ బాబు పబ్లిక్‌గా కనిపించకూడదు 🎬😓

మహేష్ బాబు బయట కనిపించడం చాలా రేర్.  అయితే మహేష్ బాబు ఇక నుంచి పబ్లిక్‌గా కనిపించడం కష్టమే అని తెలుస్తోంది. 😓 మహేష్ బాబు ఎలాంటి ఈవెంట్స్ కు కానీ, మూవీ ఫంక్షన్స్ కు హాజరుకాకూడదని ఆదేశాలు జారీ చేశారు.


సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 🌟 మహేష్ బాబు సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ కు పండగే.. 🎉 మహేష్ బాబు బయట కనిపించడం చాలా రేర్.  అయితే మహేష్ బాబు ఇక నుంచి పబ్లిక్‌గా కనిపించడం కష్టమే అని తెలుస్తోంది. 😓 మహేష్ బాబు ఎలాంటి ఈవెంట్స్ కు కానీ, మూవీ ఫంక్షన్స్ కు హాజరుకాకూడదని ఆదేశాలు జారీ చేశారు. 🔇 మహేష్ బాబును ఆదేశించింది ఎవరో కాదు స్టార్ డైరెక్టర్ రాజమౌళి. 🔔 ఇప్పుడు ఇదే న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.  ఇకపై మహేష్ బాబు పబ్లిక్‌గా కనిపించకూడదని ఎస్ఎస్ రాజమౌళి చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది. అయితే మహేష్ బాబుకు రాజమౌళి ఎందుకు ఆ కండిషన్ పెట్టారో తెలుసా. 🤔 


మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్స్ లో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.. 🎥 ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. 🤩 ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ⏳ ఈ సినిమా పాత్ర కోసం మహేష్ బాబు గెటప్ మార్చనున్నారు. 💼అలాగే బాడీ బిల్డింగ్ కూడా చేయబోతున్నాడు. ఆయన కొత్త గెటప్ ఎలా ఉంటుందో జనాలకు తెలియకూడదు. అందుకే మహేష్ బాబు పబ్లిక్‌గా కనిపించవద్దని రాజమౌళి రూల్ పెట్టారని టాక్. 🚫


మిగతా దర్శకులతో పోలిస్తే రాజమౌళి వర్క్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. జక్కన్న సినిమాలు తీయడానికి చాలా సమయం తీసుకుంటాడు. అందుకు తగ్గట్టుగానే హీరోల లుక్స్ ను కూడా మార్చేస్తుంటారు ఇప్పుడు మహేష్ బాబు లుక్ ను కూడా మారుస్తున్నారట దర్శకుడు రాజమౌళి.  అందుకు తగ్గట్టుగానే మహేష్ బాబు విదేశాలకు వెళ్ళి మరీ శిక్షణ పొందుతున్నాడు.  మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ సినిమా హిట్ అయినా కూడా అది మహేష్ బాబు అభిమానులకు ఆశించిన స్థాయిలో కిక్ ఇవ్వలేకపోయింది. 😔 ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 🌟 ఈ సినిమా మహేష్ బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీగా నిలవనుంది. 🔥 రాజమౌళి ఈసారి తన టెక్నికల్ టీమ్ లో కొన్ని మార్పులు చేయనున్నాడని అంటున్నారు. 🎬 దాంతో సినీవర్గాల్లో క్యూరియాసిటీ మరింత పెరిగింది. 📈

 
 
bottom of page