స్మార్ట్‌ఫోన్ ద్వారా ఎంపీ అభ్యర్థుల విద్యార్హత, ఆస్తుల వివరాలను ఒక్క క్లిక్ ద్వారా తెలుసుకోవచ్చు...
- Suresh D
- Mar 25, 2024
- 1 min read
ECI KYC APP ప్రస్తుతం టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది. ఈరోజుల్లో ఎలాంటి సమాచారం కావాలన్నా క్షణాల్లో మనకు తెలిసిపోతుంది. ఈ నేపథ్యంలో త్వరలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఇప్పటికే అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుని ప్రచారాన్ని ప్రారంభించాయి. అయితే మనం ఓటు వేయబోయే వ్యక్తి గురించి చాలా మందికి తెలీదు. వారి విద్యార్హత, ఆస్తి వివరాలు, అతనికి నేర చరిత్ర ఉందా లేదా కూడా అనే విషయాలు ఎవరికీ తెలియదు. అయితే ఇలాంటి సమాచారాన్నంతా ఒకే క్లిక్ ద్వారా తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించి జాతీయ ఎన్నికల సంఘం కొత్త యాప్‌ను విడుదల చేసింది.



Comments