దుమ్మురేపిన భోళా శంకర్ ట్రైలర్..🎥🎞️
- Suresh D
- Jul 27, 2023
- 1 min read
తాజాగా విడుదలైన భోళా శంకర్ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మెగాస్టార్ స్వాగ్ , యాక్షన్ సీన్స్ ఈ ట్రైలర్ లో చూపించారు. అలాగే చిరు చెప్పిన డైలాగ్స్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ సాంగ్స్, పోస్టర్ సినిమా పై అంచనాలు పెంచేశాయి.ఆగస్టు 11న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ కొట్టిన చిరు.. భోళా శంకర్ సినిమాతో మరో హిట్ ను కొట్టడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.. ఈ మాస్ మసాలా ఎంటర్టైనర్ భోళా శంకర్ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.🎞️🔥🎥










































