లగ్జరీ కారు కొన్న చిరంజీవి.. ఖైరతాబాద్లో రిజిస్ట్రేషన్
- Sudheer Kumar Bitlugu

- Apr 12, 2023
- 1 min read

మెగాస్టార్ చిరంజీవి కొత్త కారు(టొయోటా వెల్ఫర్) కొన్నారు. ఈ క్రమంలో ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో మంగళవారం సందడి చేశారు. RC రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఆయన రూ.4.70లక్షలు పెట్టి TS 09 GB 1111 నెంబర్ను తీసుకున్నారు. RTO రామచంద్రం సమక్షంలో కొణిదెల చిరంజీవి పేరిట వాహనం రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఈ కారు విలువ: రూ. 1.9 కోట్లు కాగా.. అత్యాధునికమైన హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ఫీచర్స్ దీని ప్రత్యేకత.












































