top of page

కిరణ్ అబ్బవరం ఈ సారి హిట్ కొట్టేలా ఉన్నాడు! 🎥

తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

ree

ఈ సినిమా మంచి ఫీల్ గుడ్ మూవీగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. 🎥ఆతర్వాత వచ్చిన ఎస్ ఆర్ కల్యాణ మండపం సినిమాతో హిట్ అందుకున్నాడు. 🌟ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. 🎬కానీ కిరణ్ ఇంతవరకు సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. ఇక ఇప్పుడు రూల్స్ రంజాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 🎉ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గ నటిస్తుంది. ఈ సినిమానుంచి ఇప్పటికే విడుదలైన సమ్మోహనుడా సాంగ్ పెద్ద సక్సెస్ అయ్యింది. 🎶ఈ సినిమాలో వైవా హర్ష, ఆది కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే కిరణ్ అబ్బవరం ఈ సినిమాతో హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు. 🌟సెప్టెంబర్ 28న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. 📅ఈ సినిమా పై కిరణ్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. కిరణ్ అన్న ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొడతాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 🌠మరి రూల్స్ రంజాన్ సినిమాతో కిరణ్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

 
 
bottom of page