top of page

కార్తీ , అను ఇమ్మాన్యుయేల్ సుమతో స్పెషల్ ఇంటర్వ్యూ🎬🌟

కార్తీ అండ్ టీమ్ జపాన్ మూవీని తెలుగులో పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు. కార్తీ అండ్ టీం వారంలో రెండు మూడు రోజులు హైదరాబాద్‌లో ఉంటూ జపాన్‌ను ప్రమోట్ చేయడం చూస్తున్నాం. ఇటీవల కార్తీ, హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ సుమతో సరదాగా చిట్ చాట్ చేశారు. సాధారణ ఇంటర్వ్యూలకు భిన్నంగా సుమ ఇంటర్వ్యూ చాలా ప్రత్యేకం అనడంలో సందేహం లేదు.🎬🌟



 
 
bottom of page