top of page

జగన్ మళ్లీ సీఎం కావడం చారిత్రక అవసరం: అమర్నాథ్ 🌐

Updated: Mar 9, 2024

జగనన్ను మళ్లీ సీఎం చేసుకోవడం చారిత్రక అవసరమని మంత్రి అమర్నాథ్ అన్నారు. అందుకు అవసరమైతే తాను పోటీ నుంచి తప్పుకోవడానికైనా సిద్ధమని తెలిపారు. తనను గుండెల్లో పెట్టుకుంటానని సీఎం జగన్ ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా అమర్నాథ్కు అధిష్ఠానం ఇంకా ఏ సీటూ కేటాయించలేదు. ఇప్పటికే ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అనకాపల్లికి భరత్ను ఇన్ఛార్జ్ గా నియమించారు. 🌱👤



 
 
bottom of page