top of page

బంగారం ఎక్స్ క్లూసివ్ ఇంటర్వ్యూ.. 🎥

సోషల్‌ మీడియాను వేదికగా చేసుకుని ఎంతోమంది తమ ప్రతిభాపాటవాలను చాటుకుంటున్నారు. ముఖ్యంగా ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో రాణించే వారికి సామాజిక మాధ్యమాలు బాగా ఉపయోగపడుతున్నాయి. వాట్సప్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌.. ఇలా అన్ని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. అనతికాలంలోనే క్రేజ్‌ను తెచ్చుకుంటున్నారు. అలా ఈ మధ్యన ‘బంగారం చెప్పనా’ అంటూ ఒక అమ్మాయి ఇంటర్నెట్‌ సెన్సేషన్‌గా మారిపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె చేసిన రీల్స్‌ నెటిజన్లను బాగా అలరిస్తున్నాయి. మరి ఇంతకీ ఈ బంగారం కథేంటో ఒకసారి తెలుసుకుందాం రండి.


 
 
bottom of page