🏏🇮🇳 చరిత్ర సృష్టించిన హిట్మ్యాన్ 🏏🇮🇳
- Shiva YT
- Mar 8, 2024
- 1 min read
Updated: Mar 9, 2024
👨✈️ టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించారు. WTC చరిత్రలో 50 సిక్సులు కొట్టిన తొలి ఆసియా ఆటగాడిగా ఆయన నిలిచారు. ఇంగ్లండ్తో జరుగుతున్న 5వ టెస్టులో హిట్మ్యాన్ ఈ మైలురాయిని చేరుకున్నారు. అతడి తర్వాతి స్థానాల్లో రిషభ్ పంత్ (38), యశస్వీ జైస్వాల్ (26), రవీంద్ర జడేజా (26), మయాంక్ అగర్వాల్ (23), అబ్దుల్లా షఫీఖ్ (18), అక్షర్ పటేల్ (17) ఉన్నారు. 🌟🏏









































