top of page

మితిమీరుతున్న హిజ్రాల దందా , అదుపుచేయలేక పోతున్న పోలీసులు

మిర్యాలగూడలో పోలీస్ స్టేషన్‌లోనే రెండు వర్గాలు కొట్టుకున్నా యి. రాళ్లతో దాడి చేసుకోవడం తో పరిస్థితి అదుపు తప్పిం ది. ఏం చేయాలో అర్థం కాక పోలీసులు చేతులెత్తేశారు. దీం తో పీఎస్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా యి. హాజ్రాలు తన్ను కున్న వీడియోలు నెట్టిం ట్లో వైరల్‌గా మారాయి .



 
 
bottom of page