జూన్ 4 నుంచి గూగుల్ పే సేవలు నిలిపివేత.. వినియోగదారులకు షాక్!
- MediaFx

- May 26, 2024
- 1 min read
ప్రస్తుతం డిజిటల్ చెల్లిం పు విధానం అనేది విపరీతం గా పెరిగిపోయిం ది. స్మా ర్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్క రూ ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నా రు. ఏ చిన్న అవసరానికైనా వీటినే ఉపయోగిస్తున్నా రు. రోజు రోజుకు ఈ ఫోన్ పే, గూగుల్ పే వాడే వారి సం ఖ్య విపరీతం గా పెరిగిపోతుం ది. మరీ ముఖ్యం గా మొదట్లో గూగుల్ పే స్క్రా చ్ కార్డ్‌లో క్యా ష్ బ్యా క్ ఆఫర్ పెట్టి అం దరినీ ఆకర్షిం చిం ది. ఇక ప్రస్తుతం స్క్రా చ్ కార్డ్‌లో ఓచర్స్ , క్యా ష్ బ్యా క్ లాం టివి వస్తుం టాయి. దీం తో దీనికి అట్రాక్ట్ అయిపోయి చాలా మం ది గూగుల్ పేను వాడుతున్నా రు. అయితే ఈ గూగుల్ పే వాడే వినియోగదారులకు బిగ్ షాక్ తగలనుం ది. జూన్ 4 నుం చి గూగుల్‌పేను మూసి వేయబోతున్నట్లు ఆ సం స్థనే స్వ యంగా తెలిపిం ది. కాగా, దీనిని ఏయే దేశాలు మూసి వేయబోతున్నా యో ఇప్పు డు తెలుసుకుం దాం . దాని వెనుక ఉన్న సైన్స్ ఏం టో తెలుసా ? జూన్ 4 తర్వా త గూగుల్ పే యాప్ భారత్, సిం గపూర్‌లో మాత్రమే పని చేయనుం దం ట. అమెరికాలో దీని సేవలు నిలిపివేయబోతున్నట్లు గూగుల్ తెలిపిం ది. కం పెనీ ప్రకారం వినియోగదారులం దూ గూగుల్ వాలెట్‌కి బదిలీ చేయబడుతారు. అం దువలన గూగుల్ పే సేవలు బం ద్ కానున్నా యి. గూగుల్ వాలెట్‌ను ప్రమోట్ చేసేం దుకే కం పెనీ ఇలాం టి చర్య తీసుకుం దని భావిస్తున్నా రు. దాదాపు 180 దేశాల్లో Gpayని Google Wallet భర్తీ చేసిం దని కం పెనీ తన బ్లాగ్‌లో పేర్కొం ది.












































