భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమే కాదు, పేద దేశం కూడా
- MediaFx

- May 26, 2024
- 1 min read
జీ20 దేశాల్లో భారత్ అత్యం త వేగం గా అభివృ ద్ధి చెం దుతున్న దేశం గా ఉం దని, ఇదే సమయంలో అత్యం త పేద దేశం గా కూడా ఉం దని ఆర్‌బీఐ మాజీ గవర్న ర్ రఘురామ్ రాజన్ అన్నా రు. తాజాగా అం తర్జాతీయ మీడియా సం స్థ సీఎన్ఎన్ నిర్వ హిం చిన 'ఆన్ జీపీఎస్:ఇండియాస్ ఎం ప్లాయిమెం ట్ క్రైసిస్ ' అం శం పై నిర్వ హిం చిన ఇంటర్వ్యూ లో ఆయన ఈ వ్యా ఖ్య లు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో నిరుద్యో గం రేటు 8.1 శాతం ఉం దని సీఎం ఐఈ నివేదికను ఆయన హైలైట్ చేశారు. దేశం లో శ్రామిక జనాభాలోని కేవలం 37.6 శాతం మం ది మాత్రమే కలిగి ఉం డటం పై స్పం దిం చిన ఆయన.. జీ20లో వేగం గా వృ ద్ధి చెం దుతున్నప్ప టికీ పేద దేశం గా కూడా ఉం దన్నా రు. ప్రస్తుతం పెద్ద సం ఖ్య లో యువత శ్రామికశక్తిగా మారుతుం డటం భారత్‌కు కలిసొస్తుం ది. వారికి ఉపాధి అం దిం చగలిగితే, భారత్ చాలా వేగం గా అభివృ ద్ధి చెం దుతుం ది. అలాగే, అభివృ ద్ధి చెం దిన దేశాలతో పోలిస్తే భారత్ వృ ద్ధి మెరుగ్గా 6.5 శాతం గా ఉం ది. ఇదే సమయంలో దేశీయంగా అధిక జానాభా ఉం ది. అం దుకే మిగిలిన దేశాల కం టే వేగం గా ఐదవ అతిపెద్ద ఆర్థికవ్య వస్థగా ఉం దని రాజన్ పేర్కొ న్నా రు. త్వ రలో భారత్ జపాన్, జర్మ నీలను దాటి మూడో అతిపెద్ద ఆర్థికవ్య వస్థగా అవతరిస్తుం ది. ప్రస్తుత కేం ద్ర ప్రభుత్వం ప్రధానంగా రోడ్లు, రైల్వే లను నిర్మి స్తోం దని, అయినప్ప టికీ దేశీయంగా కొత్త ఆవిష్క రణలు, చర్చ లకు అనువైన స్వే చ్చా వాతావరణ అవసరం ఉం దని ఆయన పేర్కొ న్నా రు.












































