ఆహా అయేషా ఖాన్ దెబ్బకి మోత మోగిపోనాది..✨
- Suresh D
- Mar 25, 2024
- 1 min read
Updated: Mar 26, 2024
గామి సినిమాతో ఇటీవల బ్లాక్ బస్టర్ అందుకున్నాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. ఈ చిత్రంలో విశ్వక్ యాక్టింగ్‌కి మంచి పేరు వచ్చింది. ఇక తాజాగా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' నుంచి ఫ్యాన్స్‌కి మాస్ ఫీస్ట్ ఇచ్చాడు విశ్వక్. ఈ చిత్రం నుంచి తాజాగా మాస్ మసాలా సాంగ్ ఒకటి ఈరోజు రిలీజ్ చేశారు. ఇందులో హిందీ బిగ్‌బాస్ బ్యూటీ అయేషా ఖాన్ (Ayesha Khan) అందాలతో మోత మోగించేసింది. మే 17న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.
Comments