top of page

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరోయిన్ తాప్సీ?🌟💑

Updated: Mar 26, 2024



సినిమా హీరోయిన్స్ పెళ్లి చేసుకుంటున్నారంటే చాలు సోషల్ మీడియా షేక్ అవ్వాల్సిందే.. న్యూస్ ల్లోనూ అదే హైలైట్ అవుతుంది. అంగరంగవైభవంగా సినీ సెలబ్రెటీలు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.తాజాగా హీరోయిన్ తాప్సీ తన ప్రియుడు మథియాస్ బోను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 23న ఉదయ్‌పూర్‌లో సన్నిహితుల సమక్షంలో వివాహం జరిగినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నుంచి పలువురు నటీనటులు ఈ పెళ్లికి హాజరైనట్లు సమాచారం. మథియాస్‌తో గత పదేళ్లుగా తాప్సీ డేటింగ్ చేస్తున్నట్లు ఆమె పలు సందర్భాల్లో వెల్లడించింది.నిజంగానే తాప్సీ పెళ్లి చేసుకుందా..? చేసుకుంటే ఎందుకు సీక్రెట్ గా ఉంచింది. ? అసలు ఈ వార్తల్లో వాస్తవమెంత.? అన్నవి తెలియాల్సి ఉంది.🌟💑

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page