top of page

సెన్సార్ పూర్తిచేసుకున్న 'గాండీవధారి అర్జున'🎥🌟

ఈ మధ్య కాలంలో వరుణ్ తేజ్ యాక్షన్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వెళుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'గాండీవధారి అర్జున' రూపొందింది. బీఏవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు, ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించాడు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్ లో ఈ సినిమా నిర్మితమైంది. ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డు వారు ఈ సినిమాకి U/A సర్టిఫికేట్ ను మంజూరు చేశారు. 'ఏజెంట్' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన 'సాక్షి వైద్య' ఈ సినిమాలో కథానాయికగా నటించింది.

ree

 
 
bottom of page