రామ్‌చరణ్ రిలీజ్ చేసిన ‘బెదురులంక 2012’ ట్రైలర్..🎥🎞️
- Suresh D
- Aug 17, 2023
- 1 min read
ఆర్ఎక్స్100తో టాలీవుడ్ కు పరిచయమైన కార్తికేయ, డీజే టిల్లుతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘బెదురులంక 2012’. క్లాక్స్ దర్శకత్వంలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని ఈ సినిమాను నిర్మించారు. ఈ నెల 25న సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిన్న విడుదల చేశారు. మెగాస్టార్ చిరంజీవి అసలు పేరైన శివశంకర వరప్రసాద్ అనే పాత్రలో కార్తికేయ నటించాడు.