top of page

గోవా వెళ్తున్నారా ? ఐతే ఈ ప్లేసులు చూడటం మర్చిపోకండి.

యువతలో గోవాకు మంచి క్రేజ్ ఉంటుంది. అక్కడికి నిత్యం వెళ్లాలనుకునేవారు చాలా మంది ఉంటారు. సంవత్సరంలో ఏ సీజన్‌లో అయిన సందర్శించగల గొప్ప పర్యాటక ప్రదేశాల్లో గోవా మొదటి వరుసలో ఉంటుంది. అక్కడ ఎంజాయ్ చేసినోళ్లకి చేసినంత. అయితే, ఇప్పటికే చాలా మంది గోవాను చాలా సార్లు చూసిన వాళ్లు కూడా ఉంటారు. అలాంటివారు ఈసారి గోవాకు వెళితే ఇక్కడ చెప్పిన ప్రదేశాలను ఒకసారి పరిశీలించండి. వీలైతే ఈసారి మీరు గోవాకు వెళ్లినప్పుడు ఈ ప్రదేశాలను కూడా ఓ లుక్కేయడానికి ప్రయత్నించండి.



 
 
bottom of page