ఏ స్మార్ట్ వాచ్ కొనాలో అర్ధం కావట్లేదా .. ఐతే ఇది చదవండి .
- Suresh D
- Aug 19, 2023
- 1 min read
ఒకప్పుడు వాచ్ అంటే ఎదో ఒకటి కొనుక్కునేవాళ్ళం . టైం చూడటమే ప్రధాన అవసరం . మొబైల్ ఫోన్ వచ్చాక వాచీల పని అయిపోయిందని అందరూ అనుకున్నారు . కానీ ఆ తర్వాతే వాచీలు మళ్ళీ కొత్తగా పుట్టాయి. అవే స్మార్ట్ వాచెస్ . యువత ఇంకా టెక్ మనుషులు వీటిని ఎక్కువగా కొనటం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మార్కెట్ లో ఎన్నో రకాలు లభ్యమవుతున్నాయి . ఏది కొనాలో డిసైడ్ అవ్వాలంటే పెద్ద కన్ఫ్యూషన్ . మరి ఆ కన్ఫ్యూషన్ పోవటం కోసమే ఈ వీడియో .










































