top of page

🎵✨యానిమల్ నుంచి ‘ఎవరెవరో’ పుల్ వీడియో సాంగ్ వచ్చేసింది🎵✨

బాలీవుడ్ స్టార్ రణ్‍బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమా బాక్సాఫీస్ వద్ద తుఫాన్ సృష్టించింది. డిసెంబర్ 1న రిలీజ్ అయిన ఈ చిత్రం 18 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.830కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించింది. ఇప్పుడిప్పుడే ఈ చిత్రానికి కలెక్షన్లు నెమ్మదిస్తున్నాయి. ఈ క్రమంలో మూవీ యూనిట్ యానిమల్ చిత్రం నుంచి వీడియో సాంగ్‍లను క్రమంగా రిలీజ్ చేస్తోంది. తాజాగా యానిమల్ నుంచి ‘ఎవరెవరో’ పాట ఫుల్ వీడియో సాంగ్‍ను విడుదల చేసింది.🎵✨



 
 
bottom of page