📢 ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించాలి: సుప్రీంకోర్టు 🏛️
- Shiva YT
- Mar 11, 2024
- 1 min read
ఎలక్టోరల్ బాండ్ల జారీకి సంబంధించిన వివరాలను ఎస్‌బీఐ వెల్లడించాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. రాజకీయ పార్టీలకు అందిన ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడించాలని ఆదేశించింది. అందుకు అదనంగా సమయం కేటాయించలేమని తెలిపింది. ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ⚖️










































