త్రిషకి గిఫ్ట్ పంపిన మెగాస్టార్! 🌟💝
- Shiva YT
- Mar 10, 2024
- 1 min read
స్టార్ హీరోయిన్ త్రిష కోసం మెగాస్టార్ చిరంజీవి ఓ స్పెషల్ గిఫ్ట్ పంపారు. ఈ మేరకు త్రిష సంతోషం వ్యక్తం చేస్తూ తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. 💖 తనకి చిరు ఒక టెంపరేచర్ కంట్రోల్డ్ ఫ్యాన్సీ మగ్‌ని పంపారని తెలిపారు. 🎉 ఇక చాలా కాలం తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో ‘విశ్వంభర’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 🎥 వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. 📆🎬












































