హ్యుండాయ్ నుంచి క్రెటా ఈవీ..ఫీచర్లు ఇవే..
- Shiva YT
- Mar 19, 2024
- 1 min read
దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ తన ఎస్‌యూవీ కారు క్రెటా ఈవీ ఆవిష్కరణకు సిద్ధమవుతోంది. దీనిలో భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, కొత్త గ్రాఫిక్స్‌తో కూడిన ఆల్-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రీ-డెవలప్డ్ సెంటర్ కన్సోల్‌తో వస్తుందని సమాచారం. 360 డిగ్రీల సరౌండ్ కెమెరా, లెవల్ 2 ఏడీఏఎస్ సూట్ కూడా ఇందులో ఉండనున్నాయి. ఫ్రంట్ ప్రొఫైల్‌లో నోస్ పార్ట్‌లో ఫ్రెంట్ కెమెరా రానుంది. 📸