top of page

🔊✨జహీరాబాద్‌ సభలో ప్రియాంక వ్యాఖ్యలు...🎤🌐

📅 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన మంగళవారం జహీరాబాద్‌లో కాంగ్రెస్‌ తరపున ప్రచారం చేశారు ప్రియాంకా గాంధీ...

ree

బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కుటుంబానికే న్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్‌లో ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తామన్నారు. బీఆర్‌ఎస్‌, మజ్లిస్‌, బీజేపీ ఒక్కటేనని ఆమె అన్నారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగిపోయాయని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు...🗳️💬


 
 
bottom of page