📣🔊 ప్రచార పర్వం చివరి రోజున సీఎం కేసీఆర్ ప్రసంగంపై ఉత్కంఠ..🎤👏
- Shiva YT
- Nov 28, 2023
- 1 min read
🎉 ప్రచార పర్వం చివరి రోజున సీఎం కేసీఆర్ ఇవాళ వరంగల్, గజ్వేల్‌లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే విమర్శల డోసు పెంచిన సీఎం కేసీఆర్.. 🗨️🎙️

చివరి రోజు ఏం మాట్లాడుతారనేది ఉత్కంఠ నెలకొంది. ముందుగా వరంగల్ ఈస్ట్, మధ్యాహ్నం 3:30కి గజ్వేల్‌లో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొంటారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు.. 🗣️✨











































