top of page

'ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ..'🗳️👥

మరికొన్ని రోజుల్లో ఏపీలో జరగబోయే ఎన్నికల సంగ్రామంలో తనకు అండగా నిలబడేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధమేనా అని CM జగన్ ప్రశ్నించారు. 'పార్టీల పొత్తులతో బాబు. ప్రజలే బలంగా మనం. చంద్రబాబుకు ఉన్నట్లు నాకు పదిమంది స్టార్లు లేరు. స్టార్ క్యాంపెయినర్లు లేరు. అబద్ధాలకు రంగులు పూసే ఎల్లో మీడియా లేదు. రకరకాల పార్టీలతో పొత్తులు లేవు. ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తున్న నాకు ఉన్నదల్లా ప్రజల బలమే' అని జగన్ అన్నారు. 🎤🗣️💪


 
 
bottom of page