‘రైల్వేలో 9,144 ఉద్యోగాలకు నోటిఫికేషన్’ 🚂
- Shiva YT
- Mar 10, 2024
- 1 min read
రైల్వేలో 9,144 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. వీటిలో టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్-1,092, టెక్నీషియన్ గ్రేడ్-3 ఉద్యోగాలు 8,052 ఉన్నాయి. దరఖాస్తుకు లాస్ట్ డేట్ ఏప్రిల్ 8, 2024. దరఖాస్తు ఫీజు రూ.500. SC, ST, EBC, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు, ఎక్స్ సర్వీస్‌మెన్, మైనార్టీలకు రూ.250 ఫీజు ఉంటుంది. పూర్తి వివరాలకు 🌐 https://www.rrbapply.gov.in/#/auth/landing వెబ్‌సైట్‌ను సందర్శించగలరు. 🌐👀











































