ఆదిలాబాద్ లో సీఎం కేసీఅర్ భారీ బహిరంగ సభ.. 📣💼
- Shiva YT
- Nov 16, 2023
- 1 min read
ఈనెల 13నుంచి రెండో విడత ప్రచారాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ రోజుకి నాలుగు సభలతో హోరెత్తిస్తున్నారు.

బుధవారం నాలుగు సభల్లో ఆయన పాల్గొన్నారు. బోధన్, నిజామాబాద్ అర్బన్, ఎల్లారెడ్డి, మెదక్ నియోకవర్గాల్లో ఆయన పర్యటించారు. ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. ఈరోజు కూడా నాలుగు చోట్ల సీఎం కేసీఆర్ సభలు జరుగుతాయి. ఈరోజు ఆదిలాబాద్, బోథ్, నిజామాబాద్ రూరల్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు. 🗣️🏞️











































