top of page

🎬 కాస్త ఆలస్యంగా షురూ కానున్న "బ్రో" ప్రీ రిలీజ్ ఈవెంట్! 🎬

🕕 నేడు సాయంత్రం 6 గంటల నుండి స్టార్ట్ కావాల్సిన ఈ ఈవెంట్ ను కాస్త ఆలస్యం గా ప్రారంభించనున్నారు. పబ్లిక్ కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ కి సమస్యలు లేకుండా, సెలబ్రేషన్స్ గ్రాండ్ గా ఉండేలా రాత్రి 8:30 గంటల నుండి ప్లాన్ చేశారు. 🎉🚦వర్షాలు కూడా ఉండటం తో, వచ్చే ఆడియెన్స్ కి కాస్త టైమ్ దొరికింది. జీ స్టూడియోస్ తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం లో ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. 🎶 మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 🎉

ree

 
 
bottom of page