'బాయ్స్ హాస్టల్' నుంచి సాంగ్ రిలీజ్ 🎶
- Suresh D
- Aug 16, 2023
- 1 min read
కన్నడలో 'హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే' అనే పేరుతో రూపొందిన ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని అందుకుంది.చాలా చిన్న సినిమాగా థియేటర్లకు వెళ్లిన ఈ సినిమా, మౌత్ టాక్ తో అక్కడ భారీ వసూళ్లను రాబట్టింది. క్రైమ్ కామెడీ నేపథ్యంలో సాగే ఈ సినిమాను, అన్నపూర్ణ స్టూడియోస్ - చాయ్ బిస్కెట్ వారు 'బాయ్స్ హాస్టల్' పేరుతో ఈ నెల 26వ తేదీన తెలుగు లో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక సాంగును రిలీజ్ చేశారు.