‘ ది వ్యాక్సిన్ వార్’.. ఆసక్తి పెంచిన టీజర్.. 🎥🎭
- Suresh D
- Aug 16, 2023
- 1 min read
‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రంతో దేశం మొత్తం సంచలనం సృష్టించిన దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి మరో ఆసక్తికర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ది వ్యాక్సిన్ వార్’. సెప్టెంబర్ 28న సినిమాను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. 🎥🎭