మహేష్ బర్త్ డే స్పెషల్ పెద్దయ్యాక హీరో గా కనిపించిన ఫస్ట్ సాంగ్ ఇదే 🌎🎶
- Suresh D
- Aug 9, 2023
- 1 min read
మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గానే ఎన్నో మూవీస్ లో నటించాడు . బాల చంద్రుడు సినిమాలో ఫుల్ ఫ్లెడ్జ్ హీరో గా కూడా చేసాడు. కానీ పెద్దయ్యాక అతను డైరెక్టర్ రాఘవేంద్ర రావు చేతుల మీదుగా హీరోగా లాంచ్ అయిన సినిమా రాజకుమారుడు. స్క్రీన్ మీద మహేష్ బాబు కనపడ్డ ఫస్ట్ సాంగ్ మహేష్ బర్త్డే స్పెషల్ గా మీకోసం . 🌎🎶









































