భోళా శంకర్ యూట్యూబ్ రివ్యూ … హిట్టా ఫట్టా 🗣️📢
- Suresh D
- Aug 11, 2023
- 1 min read
ఫాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూసిన సినిమా భోళా శంకర్ ఈరోజు రిలీజ్ అయింది . బారి ఓపెనింగ్స్ వచ్చాయనే చెప్పాలి. ప్రముఖ యూట్యూబర్ సినిమా పిచ్చ ఈ మూవీ రివ్యూ అంతలోనే పెట్టేసాడు .అతని రివ్యూస్ కి చాలా డిమాండ్ ఉంది. మరి ఈ సినిమా గురించి అతను ఏమంటున్నాడో చూడండి .