top of page

రీరిలీజ్ కు రెడీ అయిన బాలయ్య 'భైరవ ద్వీపం'..🤩✨

ప్రస్తుతం టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. ఇటీవల కాలంలో జూ.ఎన్టీఆర్ సింహాద్రి, పవన్ కల్యాణ్ తొలిప్రేమ మళ్లీ విడుదలయ్యాయి. తాజాగా మరో మూవీ రీరిలీజ్ కు రెడీ అయింది.

ree

ప్రస్తుతం టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. ఇటీవల కాలంలో జూ.ఎన్టీఆర్ సింహాద్రి, పవన్ కల్యాణ్ తొలిప్రేమ మళ్లీ విడుదలయ్యాయి. తాజాగా మరో మూవీ రీరిలీజ్ కు రెడీ అయింది. నందమూరి బాలకృష్ట హిట్ చిత్రాల్లో ఒక్కటైన 'భైరవ ద్వీపం' ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ జానపద చిత్రం 1994లో విడుదలై అఖండ విజయం సాధించింది. అంతేకాకుండా ఈసినిమా 9 నంది అవార్డులను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ క్లాసిక్ ను క్లాప్స్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్‌పై చంద్రశేఖర్ కుమారస్వామి, పి. దేవ్ వర్మ ‘4K క్వాలిటీలోకి అప్‌గ్రేడ్ చేసి ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 🎞️👏


 
 
bottom of page