top of page

ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి బ్యాడ్‌న్యూస్..

ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి బ్యాడ్‌న్యూస్. ఈ నెల పింఛన్లు ఆలస్యంగా పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలో ప్రతి నెల ఒకటో తేదీన ప్రభుత్వం అందజేస్తోంది. అయితే ఈసారి మాత్రం ఆలస్యం కాబోతున్నాయి. ఈసారి పింఛన్లు ఆలస్యం అవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 1న కాకుండా ఏప్రిల్ 3న పింఛన్లు పంపిణీ చేస్తారని అధికారులు తెలిపారు. పింఛన్లు తీసుకునేవారు ఈ విషయాన్ని అర్దం చేసుకోవాలని అధికారులు కోరారు. ఏప్రిల్ నెలకు మాత్రమే ఇలా ఆలస్యం అవుతుంది అంటున్నారు.ప్రతి జిల్లాలో ఏప్రిల్ నెలలో పింఛన్లు ఆలస్యం అవుతాయని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.


 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page