మూడు రాజధానులతో ప్రజల్లో అయోమయం:నారా లోకేశ్
- Sudheer Kumar Bitlugu

- Apr 11, 2023
- 1 min read

ఏపీ రాజధాని ఏదో చెబితే నారా లోకేశ్ చేతుల మీదుగా రూ.లక్ష బహుమతి ఇస్తామని ఉన్న పోస్టర్ ముందు సెల్ఫీ దిగిన లోకేశ్.. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'సీఎం జగన్ మూడు రాజధానులు అని ప్రకటించడంతో ఏపీ అందరికీ జోక్ గా మారింది. ఈ బ్యానర్ ప్రజలు ఎంత గందరగోళంలో ఉన్నారో తెలియజేయడానికి నిదర్శనం' అని ట్వీట్ చేశారు. అటు ఏపీ క్యాపిటల్ ఏదో చెప్పాలని ఆ బ్యానర్లో 4 ఆప్షన్లు ఇచ్చారు.











































