top of page

సీపీఐ, సీపీఎంల ఉమ్మడి సమావేశం

TS: ఉమ్మడిగా కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకున్న వామపక్ష పార్టీల అగ్రనేతలు నేడు HYDలో సమావేశం కానున్నారు. తొలిసారిగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సమావేశానికి CPM, CPI జాతీయ ప్రధాన కార్యదర్శులు సీతారం ఏచూరి, డి.రాజా హాజరు కానున్నారు. సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టాల్సిన ఉమ్మడి కార్యాచరణపై ఇరుపార్టీలు చర్చించనున్నాయి. సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు పార్టీ సీనియర్ నేతలు పాల్గొంటారు.

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page