top of page

జడేజా స్టన్నింగ్ క్యాచ్

ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై రౌండర్ రవీంద్ర జడేజా స్టన్నింగ్ క్యాచ్లో ఆల్

ఆశ్చర్య పరిచాడు. జడ్డూ వేసిన తొమ్మిదో ఓవర్ రెండో బంతిని గ్రీన్ స్ట్రెయిట్ షాట్ కొట్టాడు. బంతి తనకు తాకుతుందనుకున్న ఎంపైర్.. ఒక్కసారిగా నేలపై పడిపోయాడు. అయితే వేగంగా వచ్చిన ఆ బంతిని జడేజా రెప్పపాటులో క్యాచ్ పట్టాడు. జడ్డూ మాత్రమే అలాంటి బుల్లెట్ బంతిని క్యాచ్ పట్టగలడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page