🎬 బ్లాక్ బస్టర్ హిట్ టాక్.. 🌟
- balaparasuram
- Sep 7, 2023
- 1 min read
🌟 జవాన్ సినిమాలో షారుఖ్ కు జోడీగా నయనతార నటించింది. అలాగే దీపికా పదుకొనె ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించింది.

🎉 ఇక ఈ మూవీ పోస్టర్ నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. 🙌 🎵 ఈ మూవీ సాంగ్స్, ట్రైలర్ సినిమా పై అంచనాలను ఆకాశానికి చేర్చాయి. 🎶 🚀 ఇక ఈ మూవీ ఇప్పటికే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. 👏 🎥 జవాన్ మూవీ ప్రీమియర్స్ ఇప్పటికే మొదలయ్యాయి. 🎬 📢 ఈ మూవీకు సోషల్ మీడియా వేదికగా రివ్యూలు ఇస్తున్నారు. 📄 👀 ఇక ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.. 👁️ 🌟 ఇప్పటికే పఠాన్ సినిమాతో సంచలన హిట్ అందుకున్న షారుఖ్ ఖాన్ ఇప్పుడు జవాన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 🤩 👥 ఈ సినిమాలో షారుఖ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. 👨👦👦 🎭 తండ్రి కొడుకులుగా షారుఖ్ ఖాన్ నటించనున్నారు. 👨👧👦











































