టమాటా పాట అందరి నోటా 🍅 😆
- Avinash Akira

- Jul 19, 2023
- 1 min read
ఇటీవల కాలంలో టమాటా ధరలు ఆకాశాన్ని అంటాయి. చికెన్ కన్నా , పెట్రోల్ కన్నా టామాటే రేట్ రా కన్నా అంటున్నారు అందరు.ఇక సోషల్ మీడియా లో టమాటా ట్రోల్స్ చెప్పాల్సిన పనిలేదు. అలాంటి టమాటా రేట్ భరించలేక కొంతమంది టమాటా మీద ఏకంగా ఒక పేరడీ పాటే రాసేశారు. ఆ పాట కూడా ఇటీవల రిలీజ్ అయినా విజయ్ దేవరకొండ హిట్ సాంగ్ “నా రోజా నువ్వే “ కు పేరడీ. ఇపుడు ఈ పాట ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. విన్న వారంతా నవ్వుల్లో మునిగి తేలుతున్నారు.











































