నేలపై పడుకుంటే ఎన్నో లాభాలు! 😊
- Suresh D
- Mar 18, 2024
- 1 min read
Updated: Mar 19, 2024
బెడ్ పై నిద్రపోయేవారికి కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. 😴 అదే సమయంలో నేలపై పడుకుంటే కొన్ని సమస్యలు తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు. ఈ కారణంగానే నేలపై పడుకోవాలని నిపుణులు చెబుతున్నారు. 👩⚕️ నేల లాంటి గట్టి ఉపరితలాలు సహజ వక్రతకు సపోర్ట్ ఇస్తాయి. 💪 వెన్నెముకని సరిగ్గా ఉంచి, వెన్నునొప్పిని తగ్గించంలో సాయపడతాయి. 💤 నేలపై పడుకుంటే. పరుపులు, దిండ్ల ఒత్తిడి ఉండదు. మంచి రక్త ప్రసరణ ఉండి, కంటినిండా నిద్రపోతారని వైద్యులు సూచిస్తున్నారు. 💉