👩 అమ్మాయిలకు బ్యాడ్ బాయ్స్ అంటే ఎందుకు ఇష్టం?. 🤔
- Suresh D
- Aug 4, 2023
- 1 min read
పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి వాళ్లను చూస్తారో ఈ అమ్మాయిలు తెలీదుకానీ, టీనేజ్ అండ్ యంగ్ ఏజ్ లో మాత్రం అన్ని చెడు అలవాట్లు ఉన్న అబ్బాయిలకు ఎక్కువగా ఆకర్షితులు అవుతారు. 💑 తమ బాయ్ ఫ్రెండ్ వేగంగా బైక్ నడపాలి, మందు కొట్టాలి స్టైల్‌గా సిగరెట్ తాగాలి అని అనుకుంటారు. 🚴♂️🚬 దీనికి సంబంధించి అడిగినపుడు ఐపిఎస్ ఆఫీసర్ చందన దీప్తి ఈ విధంగా జవాబు ఇచ్చారు. 💁♀️👍











































